Jio 5G Phone: రూ.8000కే జియో 5జీ ఫోన్‌! ఆగస్టులోనే లాంఛ్‌!

Jio 5G Phone might launch in august

Reliance Industries భారత స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌ను షేక్‌ చేయనుంది! అతి త్వరలోనే మరో రెండు Jio smart phones లాంఛ్ చేయబోతోంది. ఇప్పటికైతే అధికారికంగా వివరాలను ప్రకటించలేదు. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ BIS వెబ్‌సైట్‌ నుంచి రెండు సర్టిఫికెట్లను పొందినట్టు తెలిసింది. దీనిని బట్టి అతి తక్కువ ధరలోనే రెండు 5జీ ఫోన్లను విడుదల చేయబోతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఆగస్టు 28న రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరగనుంది. ఇదే ఈవెంట్లో కంపెనీ Jio Phone 5G గురించి ప్రకటించబోతోందని అంటున్నారు. ఈ జియో ఫోన్లలో Snapdragon 480 SoC, 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ఇస్తున్నారు. ఈ ఫోన్లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను టిప్‌స్టార్‌ ముకుల్ శర్మ ట్వీట్‌ చేశారు. లీకైన సమాచారం ప్రకారం ఈ మోడళ్ల నంబర్లు JBV161W1, JBV162W1 అని తెలిసింది.

సరికొత్త జియో ఫోన్ల గురించి రిలయన్స్‌ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. బహుశా ఆగస్టు 28న జియో ఛైర్మన్‌ ఆకాశ్ అంబానీ జియోఫోన్ల గురించి ప్రకటించొచ్చు. కొన్నాళ్లుగా జియో ఫోన్ల (Jio Phone 3) గురించి రూమర్లు వస్తున్నాయి. గతేడాది Jio LS1654QB5 మోడల్‌ నంబర్‌తో కూడిన ఫోన Geekbench బెంచ్‌ మార్కింగ్‌ వెబ్‌సైట్లో కనిపించింది. అందులో Snapdragon 480+ SoC ఉపయోగించారు. Adreno 619 GPU, 4GB RAM వాడారు.

రాబోయే జియో 5జీ హ్యాండ్‌ సెట్లో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 13 మెగా పిక్సెల్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరా ఉన్నాయని తెలిసింది. ఇది Android 12తో రానుంది. 6.5-inch HD+ LCD డిస్‌ప్లే, 90Hz refresh rate దీని సొంతం. 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ షూటర్‌ కూడా ఇస్తున్నారట. 18W ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే ఈ ఫోన్లో 5,000mAh బ్యాటరీ వాడారు. CounterPoint Research రిపోర్ట్ ప్రకారం ఈ 5జీ హ్యాండ్‌సెట్‌ jio phone 5g price రూ.8000 – రూ.12,000 మధ్య ఉంటుందని టాక్‌. jio phone 5g online booking ఎప్పటి నుంచి ఉంటుందన్నది ఆసక్తికరం.

Trending Deal: లేటెస్టు స్మార్ట్ ఫోన్లు, 5g mobiles పైన amazonలో ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి.

jiobook 2023

అంతకు ముందే జియో ల్యాప్ టాప్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని ప్లాస్టిక్ బాడీతో రూపొందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8788 ప్రాసెసర్‌పై jiobook 2023 పనిచేస్తుంది. ఇన్‌బిల్ట్ సిమ్ కార్డుతో వస్తోంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెచ్‌డీఎంఐ మినీ పోర్టూ ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 8 గంటల బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. ఏదేమైనా jio 5g mobile phone launch date in india కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top