Best Smartphones: పదివేల రూపాయల్లో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

best smart phones under 10k

మొబైల్‌ ఇప్పుడో నిత్యావసరం! అది లేకుండా పూట గడవని పరిస్థితి ఏర్పడింది. తక్కువ ధరకే డేటా వస్తుండటంతో mobile వాడకం విస్తృతంగా పెరిగింది. అయితే అందరూ Costly Smartphones ఏమీ వాడరు. మన దేశంలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతివారే. మొబైల్‌ ఫోన్లో ఎన్నో ఫీచర్స్‌ ఉన్నప్పటికీ వారు వాడేది Youtube, Facebook, WhatsApp, Instagram, Calling వంటి సదుపాయాలే.

పదివేల లోపు దొరికే స్మార్ట్‌ఫోన్లు వీరికి అనువుగా ఉంటాయి. చాలా మందికి తమ అవసరాలకు best mobile ఏదో తెలియక కన్ఫ్యూషన్‌కు గురవుతారు. వారికోసమే Best Smartphones Under Rs. 10,000 in Indiaని అందిస్తున్నాం. Poco C51, Realme Narzo N53, Lava Yuva 2 Pro, Realme C55, Moto E13, Lava Blaze 5G వంటి మొబైల్ ఫోన్ల గురించి Amazon, Filpkartలో ఎక్కువగా వెతుకున్నారు.

Lava Blaze 5G

  • డిస్‌ ప్లే – 6.51-inch
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 12
  • బిల్డ్‌ క్వాలిటీ
  • పెర్ఫార్మెన్స్‌
  • 90H డిస్‌ప్లే
  • మల్టిపుల్‌ 5జీ బ్యాండ్స్‌ సపోర్ట్‌
  • బ్యాటరీ లైఫ్‌
  • రియర్‌ కెమేరా యావరేజీ క్వాలిటీ
  • డిస్‌ప్లే రిజల్యూషన్‌ ఇంకా బాగుండాలి

పదివేల రూపాయలకు దగ్గరగా ఉన్న ఫోన్లలో Lava Blaze 5Gకి టెక్‌ నిపుణులు మంచి రేటింగ్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్‌ రూ.10,999కి అందుబాటులో ఉంది. గ్లాస్‌తో తయారైన రియర్‌ ప్యానెల్‌ అద్భుతంగా ఉంది. పైగా మంచి క్వాలిటీతో వస్తోంది. కింద Type-C USB port ఇచ్చారు. ఇందులో MediaTek Dimensity 700 SoCని వాడారు. ఇది 5G connectivityని ఎనేబుల్‌ చేస్తుంది. Android 12ను ఇస్తున్నారు. ఫోన్‌కు పక్కన ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఇచ్చారు. అంచనాలకు తగ్గట్టే ఇది పనిచేస్తోంది. ఇందులోని 50 మెగా పిక్సెల్‌ మెయిన్‌ కెమేరా పగటి పూట బాగా పనిచేస్తోంది. తక్కువ వెలుతురు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది తప్పదు. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే రోజంతా వాడుకోవచ్చు. 12W ఛార్జర్‌ కాబట్టి మెల్లగా ఎక్కుతుంది.

Moto E13

  • డిస్‌ ప్లే – 6.74-inch
  • ప్రాసెసర్‌ – Unisoc T612
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 64GB, 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 13
  • ఎర్గానిమిక్‌ డిజైన్‌
  • డీసెంట్‌ పెర్ఫామెన్స్‌
  • బిగ్‌ బ్యాటరీ, యూఎస్బీ టైప్‌సీ
  • డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై
  • సాఫ్ట్‌వేర్ ఫీచర్స్
  • డిస్‌ ప్లే – 6.74-inch
  • ప్రాసెసర్‌ – Unisoc T612
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 64GB, 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 13

మొటొరోలా ఏం తయారు చేసినా పటిష్ఠంగా ఉంటుంది. Moto E13ను Android 13 Goతో ఇస్తున్నారు. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ ఇది. రూ.6,799కే లభిస్తోంది. అయితే ర్యామ్‌ కెపాసిటీ 2జీబీ మాత్రమే. మన చేతివేళ్లు, కదలికలకు తగ్గట్టుగా ఈ ఫోన్‌ను డిజైన్‌ చేశారు. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ వల్ల IP52 రేటింగ్‌ ఇచ్చారు. ఇందులోనే 4GB RAM, Unisoc T606 SoCతో మరో వేరియెంట్‌ ఉంది. రోజువారీ టాస్క్‌లను ఇందులో సింపుల్‌గా చేసుకోవచ్చు. టైప్‌ సీ ఛార్జర్‌ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్‌ చాలాబాగా పనిచేస్తోంది. కంపెనీకి చెందిన MyUXను కస్టమైజ్‌ చేశారు. ప్రి ఇన్‌స్టాల్‌ యాప్స్‌ను డిలీట్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే ఒక రోజు మాత్రమే బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది.

Realme C55

  • డిస్‌ ప్లే – 6.74-inch
  • ప్రాసెసర్‌ – Unisoc T612
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 64GB, 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 13
  • డిస్‌ ప్లే – 6.74-inch
  • ప్రాసెసర్‌ – Unisoc T612
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 64GB, 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 13
  • వీక్‌ కెమేరా పెర్ఫామెన్స్‌
  • డిస్‌ప్లే క్వాలిటీ యావరేజీ

Realme C55 ఫోన్లో Narzo N53 కన్నా ఎక్కువ ఫీచర్లు అందించినా అంత మేర సక్సెస్‌ అవ్వలేదు. ఇందులో Apple iPhone 14 Proలోని Dynamic Island featureను అందించారు. బిల్టిన్‌ ఎల్‌ఈడీ నోటిఫికేషన్‌ లైట్‌ తరచూ వస్తుండటంతో అంచనాలను అందుకోలేకపోయింది. ఫీచర్లను పక్కన పెడితే ఇందులో MediaTek Helio G88 SoCను వాడారు. అయితే Android 13 సాఫ్ట్‌వేర్‌ ఇందులో అంత బాగా నడవడం లేదు. రూ.10,999కు ఇస్తున్న ఫోన్లో 90Hz refresh rate డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్‌, డే లైట్‌ ఇమేజింగ్‌తో ఇస్తున్నారు.

Lava Yuva 2 Pro

  • డిస్‌ ప్లే – 6.74-inch
  • ప్రాసెసర్‌ – Unisoc T612
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 64GB, 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 13
  • ప్రీమియం బిల్డ్‌ క్వాలిటీ
  • బ్యాటరీ లైఫ్‌
  • డేలైట్‌లో కెమేరా
  • క్లీన్‌ సాప్ట్‌వేర్‌
  • పెర్ఫామెన్స్‌ పూర్‌
  • యూజర్‌ ఇంటర్ఫేస్‌
  • పాత సాప్ట్‌వేర్‌
  • ఐపీ రేటింగ్‌ లేదు
  • తక్కువ క్వాలిటీ డిస్‌ప్లే

ఈ ఫోన్‌ Realme Narzo N53 మాదిరిగానే కనిపిస్తోంది. iPhone తరహా రియర్‌ కెమేరా మాడ్యూల్‌తో స్లిమ్‌గా డిజైన్‌ చేశారు. అలాగే గ్లాస్‌ రియర్‌ ప్యానెల్‌ ఉంది. ఈ సెగ్మెంట్లో ఇలాంటిది కనిపించదు. 6.5-inch HD+ IPS LCD ప్యానెల్‌తో ఇస్తున్నారు. అందుకే స్లిమ్‌గా ఉన్నప్పటికీ చిన్న చేతుల్లో పట్టడం కష్టం. MediaTek Helio G37 SoCతో బేసిక్‌, రొటీన్‌ టాస్క్‌లను ఈజీగా చేసుకోవచ్చు. గేమింగ్‌ కూడా ఫర్వాలేదు. ఇందులో Android 12ను ఇచ్చారు. అయితే ఫోన్‌ మాత్రం స్టాక్‌ ఆండ్రాయిడ్‌లాగా అనిపిస్తుంది. కొన్ని ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌ ఇస్తున్నారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఉంది. కెమేరా పెర్ఫామెన్స్‌ యావరేజ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌కు ఇబ్బంది లేదు.

Realme Narzo N53

  • డిస్‌ ప్లే – 6.74-inch
  • ప్రాసెసర్‌ – Unisoc T612
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 64GB, 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 13
  • డీసెంట్‌ బిల్డ్‌ క్వాలిటీ
  • లైట్‌వెయిట్‌, స్లిమ్ డిజైన్‌
  • గుడ్‌ బ్యాటరీ లైఫ్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • డీసెంట్‌ పెర్ఫామెన్స్‌
  • గుడ్‌ ఫ్రంట్‌ కెమేరా పెర్ఫామెన్స్‌
  • డిస్‌ప్లే షార్ప్‌గా లేదు
  • సాప్ట్‌వేర్‌లో యాడ్స్‌, బ్లాట్‌వేర్‌ ఉన్నాయి
  • రియర్‌ కెమేరా వీక్‌
  • 5జీ లేదు

ఎంట్రీ లెవల్‌ స్మార్‌ఫోన్‌ సెగ్మెంట్లో Realme Narzo N53 కేక పుట్టిస్తోంది. స్లిమ్‌ అండ్‌ స్టైలిష్ డిజైన్‌ ఇందుకు కారణం. డబ్బులకు తగిన విలువను అందిస్తోంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేటు ఉన్న డిస్‌ప్లే వాడారు. ఈ ఫోన్లో డిజైన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బేసిక్‌ అవసరాలకు మాత్రమే బాగుంటుంది. ఇందులోని Unisoc T612 SoCతో యాప్స్‌ను స్మూత్‌గా వాడుకోవచ్చు. అయితే గేమింగ్‌ కష్టం. ఇక కంపెనీ ఎక్కువగా బ్లోట్‌వేర్‌, థర్డ్‌ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తోంది. కెమేరా పెర్ఫామెన్స్‌ బాగుంది. 5000mAh బ్యాటరీతో ఛార్జీంగ్‌కు ఇబ్బంది లేదు. 33W ఛార్జర్‌తో వేగంగా ఛార్జ్‌ అవుతుంది.

Poco C51

  • డిస్‌ ప్లే – 6.74-inch
  • ప్రాసెసర్‌ – Unisoc T612
  • ఫ్రంట్‌ కెమేరా – 8 megapixel
  • రియర్‌ కెమేరా – 50 megapixel
  • ర్యామ్‌ – 4GB, 6GB
  • స్టోరేజీ – 64GB, 128GB
  • బ్యాటరీ – 5000mAh
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ – Android 13
  • ప్రీమియం బిల్డ్‌ క్వాలిటీ
  • బ్యాటరీ లైఫ్‌
  • క్లీన్‌ సాప్ట్‌వేర్‌
  • స్లో ఛార్జింగ్‌
  • పూర్ లో లైటింగ్‌ కెమేరా క్వాలిటీ
  • పెర్ఫామెన్స్‌ బిలో యావరేజీ

పదివేల లోపు ఫోన్లలో అతి తక్కువ ధరకు దొరుకుతోంది Poco C51. ఇందులో 4GB RAM , 64GB ఇంటర్నల్‌ మెమరీ ఇస్తున్నారు. 5,000mAh బ్యాటరీ, MediaTek Helio G36 ప్రాసెసర్‌ వాడారు. ఇందులోని సాఫ్ట్‌వేర్‌ను వాడడానికి ఇవి సరిపోతాయి. ఎంట్రీ లెవల్‌ ఫోనే అయినప్పటికీ కంపెనీ Android 13 Go Editionను అందిస్తోంది. స్టాండర్డ్‌ ఆండ్రాయిత్‌ 13తో పోలిస్తే తక్కువ స్పేస్‌ తీసుకుంటుంది. బేసిక్‌ యాప్స్‌ చాలు, మంచి బ్యాటరీ లైఫ్ కావాలంటే ఇదే బెస్ట్‌ ఫోన్. సింగిల్ ఛార్జింగ్‌తో రెండు రోజులు ఫోన్‌ వాడొచ్చు.

1 thought on “Best Smartphones: పదివేల రూపాయల్లో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే!”

  1. Pingback: How to Compare Smartphones Online: A Guide to the Best Tools and Resources - offers BRO

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top