iphone 15 pro max: ఆపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో రిలీజ్‌ డేట్‌ ఇదేనా!

apple iphone 15 pro max release date

మొబైల్‌ వాడే ప్రతి ఒక్కరి కల ఆపిల్‌ ఐఫోన్‌! దీని కోసం కొందరు ఆస్తులే అమ్మేశారు. ఇంకొందరు నెలల కొద్దీ ఈఎంఐలు కడతారు. అద్భుతమైన బ్రాండ్‌ కాబట్టే ఈ ఆదరణ. పైగా ఈసారి భారత్‌లోనే తయారవుతున్నాయి. మన దేశంలో iPhone 14 pro, iPhone 14 Pro Max ఇప్పటికీ క్రేజ్‌ ఉన్న ఫోన్లు. వీటి కోసమే జనాలు ఎగబడుతున్నారు. కానీ అప్పుడే iPhone 15 Pro, iPhone 15 Pro Max రిలీజ్‌పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పైగా ఈసారి iPhone 15 Pro Ultra పేరు పెడతారని ఊహాగానాలు.

apple iphone 15 pro max release date

సాధారణంగా ఆపిల్‌ ఐఫోన్‌ రిలీజ్‌కు ఒక ప్యాటర్న్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ రెండో మంగళవారం నాడు ఫోన్లను ఆవిష్కరిస్తుంది. అయితే 2022లో ఈ ప్యాటర్న్‌ను బ్రేక్‌ చేసింది. సెప్టెంబర్‌ 7న, బుధవారం రోజు iPhone 14 seriesను లాంచ్ చేసింది. దాంతో ఈ సారి కొత్త ఫోన్లు ఎప్పుడొస్తాయో ఊహించడం అంత ఈజీ కాదు.

ఇప్పటికైతే వస్తున్న ఊహాగానాల ప్రకారం సెప్టెంబర్‌ 12 లేదా 13 iphone 15 pro max release date అని తెలుస్తోంది. ఆగస్టు చివరి వారంలో ఆపిల్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకైతే సెప్టెంబర్ 12నే మనం లాంచింగ్‌ డేట్‌గా భావిద్దాం. సెప్టెంబర్ 15 నుంచి ప్రీ ఆర్డర్స్‌ బుకింగ్‌ అందుబాటులో ఉండొచ్చు. సెప్టెంబర్‌ 22 నుంచి కొనుగోళ్లు మొదలవుతాయని అంచనా.

apple iphone 15 pro max మోడళ్ల గురించి రోజుకో లీక్ బయటకు వస్తోంది. ఐఫోన్‌ 15ప్రో, ఐఫోన్‌ 15ప్రో మాక్స్‌లో 2TB వరకు స్టోరేజ్‌ ఆప్షన్‌ ఉంటుందని కొరియన్‌ నేవర్‌ బ్లాగ్‌లో రాశారు. అంటే ఐఫోన్‌ 14 ప్రోతో పోలిస్తే ఇది డబుల్‌. వీబోలోనూ ఇందుకు మద్దతుగా పోస్టులు ఉన్నాయి. మ్యూట్‌ స్విచ్‌ను యాక్షన్‌ బటన్‌ రిప్లేస్‌ చేస్తుందని మరొకరు అంటున్నారు. ఇక స్లిమ్మర్‌ బేజెల్స్, టైటానియమ్‌ ఫ్రేమ్‌, కెమెరా ఆధునికీకరణ, యూఎస్‌బీ సీ, స్విప్టర్‌ ప్రాసెసర్‌ ఉంటాయని మరొకరు చెప్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top