ప్రతి కొనుగోలుపై ఒక ఉచిత గిఫ్ట్‌! Rs.99 నుంచే Amazon Freebie central ఆఫర్లు

amazon free gift on every purchase

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2023 కొనసాగుతోంది. దసరా పండుగ నేపథ్యంలో Amazon అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. అన్ని విభాగాల్లోని వస్తువులపై ఊహించని discounts ప్రకటించింది. మంచి offers ఉండటంతో కస్టమర్లు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా Online Shopping లేదా Offline Shopping ఎక్కువగా చేసేవారు ఒకటి కొంటే మరొకటి ఆఫర్లను ఇష్టపడతారు. Amazon Great Indian Festival sale 2023లోనూ ఇలాంటి ఆఫరే ఉంది.

అమెజాన్లో చాలామందికి తెలియని FREEBIE CENTRAL కేటగిరీ ఉంది. ఇందులో ⚡️ Free gift with every purchase* అనే ఆఫర్లు అందిస్తోంది. ఏదైనా ఒక ప్రొడక్ట్‌ కొంటే మరొకటి ఉచితంగా వస్తుంది. అయితే కొనుగోలు విలువపై షరతులు ఉన్నాయని గమనించగలరు. Sbi credit cards, sbi debit cardsతో వీటిని కొనుగోలు చేస్తే అదనపు రాయితీ వస్తుంది. డీల్స్‌, డిస్కౌంట్స్‌పై offers BRO మరికొన్ని వార్తలను మీరు తెలుసుకోవచ్చు.

Top Deal 1: Renee సౌందర్య సాధనాలపై మంచి ఆఫర్లు ఉన్నాయి. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ డిస్కౌంట్లే కాకుండా రూ.799 విలువైన ప్రొడక్టులు కొనుగోలు చేస్తే రూ.199 విలువైన ఫెర్‌ఫ్యూమ్‌ ఇస్తున్నారు. ఆ మేరకు విలువైన వస్తువులు కార్ట్‌లో యాడ్‌ చేస్తే ఆటోమేటిక్‌గా ఉచిత వస్తువు కార్టులోకి వచ్చేస్తుంది.

Shop Now Link: https://amzn.to/46jb7tV

Top Deal 2: ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసేవారికి Youbella గురించి తెలిసే ఉంటుంది. వన్‌గ్రామ్‌, ఆంటిక్‌ ఆక్సిడైడ్‌, రోజ్‌ గోల్డ్‌ వంటి విభాగాల్లో ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ.199 నుంచి హారాలు, పెండెండ్లు, చెవి కమ్మలు, దుద్దులు, ముత్యాల హారాలు ఉన్నాయి. రూ.750 విలువైన వస్తువులు తీసుకుంటే మరో గిఫ్ట్‌ ఉచితంగా వస్తుంది.

Shop Now Link: https://amzn.to/3F9LkIy

Top Deal 3: టామీ హిల్‌ఫిగర్‌, బ్లూ హెవెన్‌ ప్రొడక్టులు, నగలు, సబ్బులు, మిస్‌ జో షాప్‌, చంబక్‌ వాచీలు, అకిలమ్‌ సారీస్‌, రెడ్‌ షెప్‌ షూజ్‌, ఎర్త్‌ రిథమ్‌, మెకాఫైన్‌, జౌక్‌, వియామజిని, క్యారట్‌ కార్ట్‌, పీసీ చంద్ర జువెలరీ, మామాఎర్త్‌, గివా, స్టైలిష్‌ టీషర్ట్‌, నెమిచంద్‌, పంజాబీ డ్రస్సులు, కుర్తాలు ఇతర ప్రొడక్టులు నిర్దేశించిన విలువ మేరకు కొంటే ఉచిత గిఫ్ట్‌లు లభిస్తాయి.

Shop Now Link: https://amzn.to/45CKfUJ

మా Trending Deals Shopని విజిట్ చేయండి

Also Read: వాషింగ్‌ మెషిన్లు, ఫ్రిజ్జులు, ఏసీలపై Amazon Coupon Codes ఇవే! త్వరపడండి!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top