ibomma telugu: ఐబొమ్మలో మూవీస్‌ చూస్తున్నారా? ఈ సంగతి తెలిస్తే షాకవుతారు!

iBOMMA Telugu Movies Download Website

మూవీ లవర్స్‌కు ibomma ఒక వరంగా మారింది! జస్ట్‌ మీ mobile phone లో డేటా ఉంటే చాలు. ఎలాంటి సినిమానైనా ఉచితంగా చూసేయొచ్చు. హాయిగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. గూగుల్‌లో అత్యధిక మంది ibomma telugu movies new 2022 అనే కీవర్డ్‌ సెర్చ్‌ చేశారంటే అర్థం చేసుకోవచ్చు.

Amazon Prime, Disney plus hotstor, zee5, netflix, aha వంటి ఓటీటీల్లోకి రాగానే ibommaలో పెట్టేయడం ఆనవాయితీగా మారింది. అభిమానులు సైతం OTTలో ఓ కొత్త సినిమా వచ్చిందంటే చాలు మొదట ibomma telugu movies అని సెర్చ్‌ చేసేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ibomma వెబ్‌సైట్‌ చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. స్ట్రీమింగ్‌ సరిగ్గా అవ్వడం లేదు. దాంతో చిన్నబుచ్చుకుంటున్న సినీ ప్రేమికులు ibomma telugu movies news 2022 download free లేదా ibomma telugu movies news 2023 download free అని కొట్టేసి.. సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకొని చూస్తున్నారు.

అసలేంటీ ibomma? ఎలా పనిచేస్తుంది? సినిమాలు ఎలా స్ట్రీమ్ అవుతున్నాయి? ఓటీటీల్లోకి రాగానే ఈ టొరెంట్‌ వెబ్‌సైట్లో పెట్టేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదా? ఇది పైరసీ కంటెంట్‌ కిందకు వస్తుందా? వస్తే మనం చూస్తే నేరంలో భాగం అవుతామా? అని ఎప్పుడైనా ఆలోచించారా? వీటికి సమాధానాలేంటో చూద్దాం.

iBOMMA అనేది ఒక టొరెంట్ వైబ్‌సైట్‌. చాలా మంది ఈ వెబ్‌సైట్‌ నుంచి సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. HD qualityలో కంటెంట్‌ వస్తుండటంతో చాలామంది దీనికి అలవాటు పడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే బేధం లేకుండా అందరిలోనూ ibomma పాపులర్‌ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సహా అన్ని భాషల్లోనూ సినిమాలు ఇస్తున్నారు. ibomma app లేదు.

సినిమాలైతే చూస్తున్నారు కానీ ibommaకు ఇది చాలా సమస్యలు తీసుకొస్తోంది. నిజానికి ఇది చట్టరీత్యా నేరం. న్యాయపరంగా చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సినిమాలు, వీడియో కంటెంట్ కాపీరైట్‌ కిందకు వస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి కోట్ల రూపాయాలు చెల్లించి నిర్మాతల నుంచి హక్కులు కొనుగోలు చేస్తాయి. అలాంటప్పుడు వాటికి బదులు మరో వేదికలో HD క్వాలిటీలో సినిమాలు ఉచితంగా వస్తుంటూనే ఊరుకుంటారా? న్యాయపరంగా పోరాటం చేస్తారు కదా! ఇందులో వీడియో కంటెంట్‌ చూడడం నేరం కిందకే వస్తుంది మరి.

అసలు iBOMMA Telugu వెబ్‌సైట్‌ ఎలా పనిచేస్తుంది?

ibomma వెబ్‌సైట్లో చాలా సినిమాలు ఉన్నాయి. వివిధ కేటరీగిరీల్లో మూవీస్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. యాక్షన్‌, హార్రర్‌, రొమాన్స్‌, థ్రిల్లర్స్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు. ఇక బయోగ్రఫీస్‌, వెబ్‌సిరీస్‌, సౌథ్‌ ఇండియాన్‌ మూవీస్‌కు ఉన్న క్రేజే వేరు. అందుకే మూవీ లవర్స్‌ ఐబొమ్మపై మనసు పారేసుకున్నారు.

iBOMMA Telugu వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా?

నిజానికి iBOMMA Telugu వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వివరాలు ఇవ్వకుండానే మూవీస్‌ను స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

iBOMMA Telugu వెబ్‌సైట్లో సినిమాలు చూస్తే legal action కిందకు వస్తామా?

అవును, iBOMMA Telugu, ఇదే తరహా టొరెంట్‌ వెబ్‌సైట్లలో సినిమాలు, కంటెట్ చూస్తే చట్ట పరంగా శిక్షార్హులు అవుతారు. ibomma అందించేవన్నీ పైరేటెడ్‌ మూవీస్‌, టీవీ సీరియళ్లు, వెబ్‌సిరీసులు, ఓటీటీ ఒరిజినల్‌ కంటెంట్‌. ఇవన్నీ కాపీరైట్‌ చట్టానికి విరుద్ధమే. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కాపీరైట్‌ కంటెంట్‌పై సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే ఇలాంటి వాటిల్లో సినిమాలు చూసేటప్పుడు జాగ్రత్త అవసరం. పౌరులుగా వీటిని ఎంకరేజ్‌ చేయకపోవడమే మంచిది.

iBOMMA proxy వెబ్‌సైట్లు ఉన్నాయా?

చట్టపరమైన చర్యలను తప్పించుకోవడానికి iBOMMA చాలా రకాలుగా మస్కా కొట్టిస్తోంది. తరచుగా డొమైన్‌ను మారుస్తుంటుంది. దీనికి చాలా రకాల ప్రాక్సీ వెబ్‌సైట్లు ఉన్నాయి. ఒకసారి ఆ లిస్ట్‌ చూస్తే మీరు షాకవ్వక తప్పదు.

List of 2023 iQOOMAA proxy

i-bomma.org
ibomma.org.in
ibomma-movie.com
2.ibomma.pw
2.ibomma.pw
ibomma.com
ibomma.org
ibomma.in
ibomma.app
ibomma.info
ibomma.movie
ibomma.telugu
ww5.ibomma.day

Latest Telugu Movie Releases 2023 గమనిస్తే భోళా శంకర్‌, దిల్‌సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌, బేబీ, బ్రో, రాజుగారి కోడి పులావ్‌, రంగబలి, రుద్రాంగి, సామజవరగమన వంటి చిత్రాలు ఉన్నాయి.

ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్‌తో పాటు offers bro చక్కని ఆఫర్ల సమాచారాన్ని అందిస్తోంది. online shopping చేసే ముందు మా వెబ్‌సైట్లో ఆఫర్లు వెతకండి.

నోట్‌: మేం ఈ కంటెంట్‌ను సమాచారం కోసం మాత్రమే అందించాం. ibomma వెబ్‌సైట్లో పైరసీ కంటెంట్‌ను చూడటం చట్టరీత్యా నేరం. అలాంటి వెబ్‌సైట్లను ఎంకరేజ్‌ చేయకూడదు. మీరు ibommaలో కంటెంట్ చూస్తే మాకెలాంటి సంబంధం ఉండదు. offersbro పైరసీ కంటెంటును ఎంకరేజ్‌ చేయదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top