Kitchen Aappliances: ఈ 5 బెస్ట్‌ కిచెన్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!

amazon kitchen appliances

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనగానే ఎక్కువ మంది మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు మాత్రమే కొంటారని భావిస్తుంటారు. నిజానికి Amazon వంటి online shopping వంటి వెబ్‌సైట్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నవి ఇంట్లోకి ఉపయోగపడేవే. అందులోనూ kitchen appliancesను అధికంగా తీసుకుంటారు. కొన్ని వస్తువులపై ఎక్కువ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. పైగా best sellers అందుబాటులో ఉన్నాయి. యూజర్స్‌ ఎక్కువ రేటింగ్‌ ఇచ్చిన amazon kitchen appliances మీకోసం అందిస్తున్నాం.

జిమ్‌ & స్పోర్ట్స్‌ టవల్‌

అమెజాన్లో మంచి రేటింగ్‌ ఉన్న జిమ్‌ టవల్‌ SOFTSPUN Microfiber Gym & Sports Towels for Men & Women. ఇది ఒక పీస్‌ వస్తుంది. 40×60 సెంటీమీటర్లు ఉంటుంది. జిమ్‌ లేదా ఇంట్లో ఎక్సర్‌సైజులు చేసినప్పుడు చెమట తుడుచుకోవడానికి ఎంతో బాగుంటుంది. చాలా త్వరగా మీ ఒంటిపై తేమను తొలగిస్తుంది. లైట్‌ వెయిట్‌గా ఉంటుంది. హైకింగ్‌ ట్రావెల్స్‌కు ఉపయోగపడుతుంది. మీకు నచ్చేలా 10 రంగుల్లో దొరుకుతోంది. ప్రస్తుతం దీని ధర రూ.174. పదకొండు శాతం డిస్కౌంట్‌తో ఇస్తున్నారు.

పర్సనల్‌ లాకర్‌

ఇంట్లో దాచుకొనే డబ్బులు, నగలకు భద్రత అవసరం. చాలా మంది ఇళ్లల్లో బీరువాల్లోనే విలువైన వస్తువులు దాచుకుంటున్నారు. అయితే పర్సనల్‌ లాకర్‌ (personal locker) మరింత సేఫ్టీని ఇస్తుంది. Godrej Security Solutions Goldilocks Personal Locker (White and Pink) పై అమెజాన్లో డిస్కౌంట్‌ ఉంది. ఇది బయో మెట్రిక్‌ లాక్‌తో వస్తుంది. మీరు పెట్టిన చోటు నుంచి ఎవరైనా కదిలిస్తే వెంటనే tampeer alert ఇస్తుంది. దీనిని మీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 4 శాతం డిస్కౌంట్‌తో రూ.7397కు దొరుకుతోంది.

కిచెన్‌ ఫ్లోర్‌ మ్యాట్‌

వంటిళ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది. సాధారణంగా వంటలు చేసేటప్పుడు నూనె పైకి చిల్లుతూ కింద పడుతుంది. ఇక నీటి మరకలూ పడుతుంటాయి. పాపడాలు, డీప్‌ ఫ్రై చేసేటప్పుడు ఆ సెగ పైకి వెళ్లి నీటి ఆవిరి రూపంలో కింద పడుతుంది. ఈ సమస్యకు Radhey Creations Washable Kitchen Floor Mats Runner పరిష్కారం చూపిస్తుంది. 18 x 55 ఇంచుల రన్నర్‌, 17×25 ఇంచుల మ్యాట్‌తో రెండు సెట్లు వస్తున్నాయి. మంచి క్వాలిటీతో ఇస్తున్నారు.

పూజా వస్త్రం

రాఖీ పండగ అవ్వగానే వినాయక చవితి సందడి మొదలవుతుంది. ఇంట్లో నవరాత్రులు పూజలు చేస్తే ఎంతో మంచిది. గణేశ్‌ని ప్రతిష్ఠించాక బ్యాక్‌గ్రౌండ్లో అద్భుతమైన వస్త్రం చాలా బాగుంటుంది. ఆకుపచ్చని రంగులో, బంతిపూల దండలతో, మధ్యలో వినాయకుడి డిజైన్తో Green chatiya with Yellow Ganesh ji Design Backdrop Cloth for Pooja Decoration ఎంతో బాగుంది. ఎత్తు 5 ఫీట్లు, పొడవు 8 ఫీట్లు ఉంటుంది. రూ.2,499 విలువైన ఈ వస్త్రం 64 శాతం డిస్కౌంట్‌తో రూ.899కే ఇస్తున్నారు.

వాటర్ ప్రూఫ్‌ బెడ్‌ షీట్‌

ఇంట్లో చిన్న పిల్లలుంటే వాటర్ ప్రూఫ్‌ బెడ్‌షీట్‌ కచ్చితంగా అవసరమే! పెద్ద వయస్కులు ఉన్నా దీని అవసరం ఉంటుంది. ఎందుకంటే వారుఅక్కడే నీళ్లు తాగుతుంటారు. నీటి మరకలు నుంచి విలువైన మంచాన్ని, బెడ్‌ను కాపాడుకోవాలంటే BONA SORT (Polyvinyl Chloride) Waterproof Bed Sheet చాలా బాగుంటుంది. ఇది డబుల్‌ బెడ్‌కు సరిపోతుంది. నేవీ బ్లూలో 80×72 పొడవు వెడల్పుతో వస్తుంది. చాలా రంగులు ఉన్నాయి. రూ.449 విలువైన ఈ బెడ్‌ 40 శాతం డిస్కౌంట్‌తో రూ.270కి లభిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top