Best Rakhi Gift: రూ.1000లోపే లభిస్తున్న అమేజింగ్‌ రాఖీ గిఫ్ట్స్‌

best rakhi gift for sister under 1000 in amazon

రాఖీ పండుగ వచ్చేస్తోంది! అక్కాతమ్ముళ్లు, అన్నాచెళ్లెల్ల మధ్య ఆత్మీయ అనుబంధానికి ఇది ప్రతీక. ఏటా శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధన్ జరుపుకోవడం ఆనవాయితీ. అలాగే రాఖీ కట్టిన ఆడపడుచులకు తమ స్థోమత కొద్దీ బహుమతులు అందజేయడమూ తెలిసిందే. ఏది కొనుగోలు చేయాలో ఎక్కడ కొనుగోలు చేయాలో తెలియడం లేదా! ఆన్‌లైన్‌ బెస్ట్‌ ఆప్షన్‌. అమెజాన్‌లో వెయ్యి రూపాయల్లోపు చక్కని గిఫ్ట్‌లు ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం.

ఇయర్‌ బడ్స్‌: అమెజాన్లో చాలా కంపెనీల ear buds రూ.1000 లోపే దొరుకుతున్నాయి. ఇందులో Mivi Duopods, Canditech camo buds, PTron Bassbuds, boat వంటివి బాగున్నాయి. PTron బాస్‌బడ్స్‌పై ప్రస్తుతం ఆఫర్‌ నడుస్తోంది. అలాగే బోట్‌ కంపెనీ ఇయర్‌ బడ్స్ పైనా discount వస్తోంది.

స్మార్ట్‌ వాచ్‌లు: ప్రస్తుతం smart watchలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. స్క్వేర్‌ టైప్‌ స్మార్ట్‌ వాచులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాస్త ధర ఎక్కువైనా ఫర్వాలేదు అనుకుంటే వీటిని ప్రయత్నించొచ్చు. Noise, boAt, Fire boltt, Fastrack, beatXP వేరియెంట్లలో రూ.1200 నుంచి 1500 వరకు స్మార్ట్‌ వాచులు వస్తున్నాయి. కొన్నింట్లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఆప్షన్‌ ఉంది.

పీజన్‌ కెటిల్‌, స్టీల్‌ బాటిల్: అమెజాన్లో Pigeon 1.5 Litre Hot Kettle&Stainless Steel Water Bottle Combo ఆఫర్‌ నడుస్తోంది. ప్రస్తుతం రూ.700కే కెటిల్‌, స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ వాటర్ బాటిల్‌ ఇస్తున్నారు. 1500 వాట్ల ఈ కెటిల్‌లో ఆటో షట్‌ ఆఫ్ ఫీచర్‌ ఉంది. కొన్ని credit cardsపై డిస్కౌంట్‌ ఇస్తున్నారు.

క్యాస్ట్‌ ఐరన్‌ కడాయి: ఫిట్‌నెస్‌ ప్రేమికులు నూనెను తగ్గించి వంటలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి cast iron వంట పాత్రలు బెస్ట్‌ ఆప్షన్. అమెజాన్లో The Indus Valley Cast Iron Kadai/Kadhai for Cookingపై ఆఫర్‌ ఉంది. 1.2 లీటర్ల సామర్థ్యం, 1.7 కిలోల బరువున్న క్యాస్ట్‌ ఐరన్‌ కడాయిని రూ.899కే అందిస్తున్నారు. దీని ఒరిజినల్‌ ధర రూ.1200 వరకు ఉంది.

ప్లాస్టిక్ కంటెయినర్‌ సెట్‌: కిచెన్‌ను అందంగా, నీట్‌గా ఉంచుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. పప్పులు, వంట సామగ్రిని చక్కగా సర్దిపెట్టుకోవాలని భావిస్తుంది. అలాంటి వారికి Cello Checkers Plastic PET Canister Set గుడ్‌ ఆప్షన్‌. ఇందులో 18 పీసులు ఉన్నాయి. ఈ సెలో బ్రాండ్‌ కంటెయినర్‌ సెట్‌కు 66,000మంది దీనికి 4.5 రేటింగ్‌ ఇచ్చారు. రూ.1119 విలువైన ఈసెట్‌ను రాఖీ పండుగ సందర్భంగా రూ.600కే ఇస్తున్నారు.

కుర్తా సెట్‌: టీనేజర్స్‌, పెళ్లైన వారికీ కుర్తా సెట్‌ ఎంతో చక్కగా నప్పుతుంది. సౌకర్యవంతంగా ఉండటంతో చాలామంది వీటిని ఇష్టపడతారు. అమెజాన్‌ బెస్ట్‌ సెల్లర్స్‌లో ఒకటైన ANNI DESIGNER Women’s Cotton Blend Printed Straight Kurta with Pant ఇప్పుడు 82 శాతం డిస్కౌంట్‌కు దొరుకుతోంది. రూ.2599 విలువైన ఈ సెట్‌ను రాఖీ పండుగ కోసం రూ.469కే అందిస్తున్నారు. దీనికి 3.5 రేటింగ్‌ ఉంది.

హ్యాండ్‌ బ్యాగ్స్‌: అమెజాన్లో అనేక బ్రాండుల hand bags పై ఆఫర్లు ఉన్నాయి. రూ.200 నుంచి అందుబాటులో ఉన్నాయి. జూట్‌, క్లాత్‌, ఎకో ఫ్రెండ్లీ, వాటర్ ప్రూఫ్‌ వంటి వైరైటీస్‌ 70 పర్సెంట్‌ డిస్కౌంట్‌తో ఇస్తున్నారు. ఇండియన్‌ ప్రింట్స్‌తో వస్తున్న The Purple Tree Handcrafted Women’s Tote Bag with Vegan Leather Handles బ్యాగుపై 53 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారు. రూ.799కే ఇస్తున్నారు.

బ్యూటీ ప్రొడక్ట్స్: మహిళలు ఎంతగానో ఇష్టపడేవి సౌందర్య సాధనాలే. ఫేస్‌ వాష్‌లు, ఫేస్‌ క్రీములు, హెయిర్‌ కేర్‌, స్కిన్‌ కేర్‌ వంటి ప్రొడక్టులు గిప్ట్‌గా ఇవ్వొచ్చు. తక్కువ సమయంలో బెస్ట్‌ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగిన మామాఎర్త్‌పై డిస్కౌంట్లు ఉన్నాయి. Mamaearth Rice Gel Face Moisturizer With Rice Water & Niacinamide for Glass Skin – 100 mlపై డీల్‌ నడుస్తోంది. ఎనిమిది శాతం వరకు డిస్కౌంట్‌ ఉంది. రూ.550కే దీనిని పొందవచ్చు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top