Free Books: మైండ్‌ను మార్చే, డబ్బును సృష్టించే బెస్ట్‌ e books – ఫ్రీగా దొరుకుతున్నాయ్‌!

Five best kindle e books in amazon you must read

మీరు పుస్తక ప్రియులా! తెలివితేటలను పెంచుకోవడానికి అధ్యయనమే మార్గమని విశ్వసిస్తారా? మైండ్‌ మేనేజ్‌మెంట్‌ బుక్స్‌ చదవడాన్ని ఇష్టపడతారా? అయితే Amazonలో ఈ ఉచిత పుస్తకాలను మీరు తప్పక చూడాల్సిందే! ఆపై చదవాల్సిందే!

Amazon వెబ్‌సైట్‌లో దాదాపుగా 60వేల పుస్తకాలు kindle వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. వందల కొద్దీ పుస్తకాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సొంతం చేసుకోవచ్చు. మీ Smarthpone, Kindle డివైజుల్లో నిక్షిప్తంచేసుకొని సమయం కుదిరినప్పుడల్లా చదుకోవచ్చు.

చాలామంది మైండ్‌ మేనేజ్‌మెంట్‌, మనీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పుస్తకాలను ఇష్టపడతారు. ఆర్థికంగా ఎదగాలని భావించేవారు Financial Knowledge అందించే e books తీసుకుంటారు. ఆరోగ్యం, ఆహ్లాదం అందించే గ్రంథాలను తమ వద్ద ఉంచుకుంటారు.

మీకోసం Offers Bro తరఫున కొన్ని పుస్తకాలను రిఫర్‌ చేస్తున్నాం. అలాగే కిండిల్ బుక్స్‌పై deals onlineను ఇస్తున్నాం. బుక్స్‌పై present offers in online shoppingను చెబుతున్నాం.

Master Your Emotions : అమెజాన్‌ కిండిల్‌ స్టోర్‌ను తెరవగానే మీకు కనిపించే తొలి పుస్తకం మాస్టర్‌ యువర్‌ ఎమోషన్స్‌. Thibaut meurisse అనే రచయిత దీనిని రచించారు. ఈ సిరీసులో మొత్తం ఐదు పుస్తకాలు ఉన్నాయి. అయితే కిండిల్‌ ఎడిషన్స్‌ పూర్తి ఉచితంగా లభిస్తున్నాయి. పేపర్‌ బ్యాక్‌ అయితే పుస్తకానికి సగటున రూ.120 వరకు పడుతోంది. మీ భావోద్వేగాలను కట్టడి చేసుకొని ఎదగాలంటే కచ్చితంగా చదవాల్సిందే.

108 Panchatantra Stories: విష్ణు శర్మ రచించిన పంచతంత్ర కథలను చదవని వారుండరు. దాదాపుగా అన్ని భాషల్లోనూ ఈ పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇంగ్లిష్‌లోనూ విస్తృతంగా ఉన్నాయి. దాదాపుగా 3760 మంది పంచతంత్రకు 4 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం ఇది. దీనిని మీరు పూర్తి ఉచితంగా పొందొచ్చు.

The 7 Habits of Highly Effective People: ప్రపంచంలో చాలామందికి ఇష్టమైన పుస్తకం ఇది. స్టీఫర్ ఆర్‌ కవి దీనిని సృజించారు. 18,000 పైగా రేటింగ్స్‌ ఉన్నాయంటేనే ఈ పుస్తకం పవర్‌ను అర్థం చేసుకోవచ్చు. కిండిల్‌ ఎడిషన్లో ఉచితంగా పొందండి. https://amzn.to/3EOatbA

The Psychology of Money: ఈ ప్రపంచంలో అందరికీ ఇష్టమైంది డబ్బు. ఎవరైనా సరే ఆర్థికంగా నిలబడితేనే సంతోషంగా ఉండగలరు. మరి డబ్బు సంపాదించాలంటే ఎలాంటి మైండ్‌సెట్‌ అవసరం? భయం, దురాశను ఎలా జయించాలి? అందుకు మార్గాలేమి ఉన్నాయి? భయం లేకుండా కాంపౌండ్‌ పద్ధతిలో డబ్బు సంపాదించే మార్గాలను రచయిత మోర్గాన్‌ హౌసెల్‌ అందించారు.

Rich Dad Poor Dad: ఈ భూమ్మీద అత్యంత ప్రాచుర్యం పొందిన ఆర్థిక గ్రంథం రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌. దీని రచయిత రాబర్ట్‌ కియోసాకి. డబ్బే డబ్బును సృష్టిస్తుంది, విద్యా సంస్థల్లో టీచర్లు ఆర్థిక విషయాలను బోధించరు, వారు జీతగాళ్లను తయారు చేస్తున్నారని కియోసాగి ఎలుగెత్తి చాటాడు. అంతేకాదు! ESBI రూపంలో ఒక గొప్ప ఆర్థిక సూత్రాన్ని అందించాడు. దీనిని మీరు ఉచితంగా పొందొచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top