pTron Reflect Callz Smartwatch: RS 3900 స్మార్ట్‌వాచ్‌ Rs 99కే! మిస్సైతే 78 % డిస్కౌంట్‌ ఉంది!

pTron Reflect Callz Smartwatch

ఇప్పుడంతా Smart Watch ట్రెండ్‌ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ సమయంతో పాటు ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాదాపుగా online shopping చేసేవాళ్లు Offers on Smart Watch చూడటం ఆనవాయితీ. అందుకే మొబైల్‌ గ్యాడ్జెట్లు, ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్స్‌ రూపొందించే pTron తాజాగా pTron Reflect Callz Smartwatchను విడుదల చేసింది. Best offers for shopping అనుభవం అందించేందుఉ Amzonలో చక్కని Offers, Discounts ప్రకటించింది. మేం అందించే offers in online shopping చూడండి.

PTron Newly Launched Reflect Callz Smartwatch with Bluetooth Calling అందరినీ ఆకట్టుకుంటోంది. స్మార్ట్‌వాచ్‌లు వాడే అందరికీ నచ్చుతోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 18 అర్ధరాత్రి కంపెనీ ఈ వాచ్‌ను విడుదల చేసింది. Amazonలో ఆఫర్లు ప్రకటించింది. మొదట కొనుగోలు చేసిన 100 మందికి 99 రూపాయాలకే దీనిని అందించింది. ఆ ఆఫర్‌ను మిస్సయ్యామని బాధపడకుండా మరో భారీ డిస్కౌంట్‌ ఇచ్చింది. ఏకంగా 70 శాతం వరకు రాయితీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ వాచి MRP RS.3900 కాగా కస్టమర్లకు రూ.899కే విక్రయిస్తోంది. అంటే ఏకంగా 78% డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఈ స్మార్ట్‌వాచ్‌ విడుదలైందో లేదో అమెజాన్లో మంచి రేటింగ్‌ లభించింది. 4.4 స్టార్‌ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. ఫీచర్లు బాగుండటమే ఇందుకు కారణం. ఈ వాచ్‌లో అతిపెద్ద డిస్‌ప్లే ఉంది. 1.85 అంగుళాల TFT HD డిస్‌ప్లేలో 240*286px రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. పగటి పూటా క్లియర్‌గా కనిపిస్తుంది. Bluetooth Calls fecility ఉంది. మనం వాడేదాన్ని బట్టి ఐదు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది.

ఫిట్‌నెస్‌ ప్రియుల కోసం 8 Active Sports Modeను అందిస్తున్నారు హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, రియల్ టైమ్‌ హార్ట్‌ రేట్‌ చెకింగ్‌, పల్స్‌ రేట్‌, సెడెంటరీ అలర్ట్‌, అడుగుల లెక్కింపు, కెలోరీలు, శ్వాస తీసుకోవడం వంటివి ట్రాక్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఎమర్జెన్సీ కాఇంగ్‌, సోషల్‌ నోటిఫికేషన్లు, వాయిస్ అసిస్టెన్స్‌, నాయిస్‌ డిటెక్షన్‌, క్యాల్క్‌లేటర్‌, బీటీ మ్యూజిక్‌, కెమేరా కంట్రోల్‌ ఉన్నాయి.

pTron Reflect Callz Smartwatchలో 2.5D Curved Display Glass ఉంటుంది. pTron Fit+ App ద్వారా 100 ఫేస్‌లుక్స్‌ మార్చొచ్చు. IP68 Waterproof రేటింగ్‌ ఉండటంతో నీటిలో పడ్డా పాడవ్వదు. చెమట, దుమ్ము వంటివి భరిస్తుంది. Android 8.0 & above, iOS 9.1 & aboveతో పనిచేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Redmi 12C (Matte Black, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Redmi 12C (Mint Green, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
realme narzo N53 (Feather Black, 4GB+64GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display27%
Redmi A2 (Aqua Blue, 2GB RAM, 64GB Storage)38%
realme narzo N53 (Feather Gold, 6GB+128GB) 33W Segment Fastest Charging | Slimmest Phone in Segment | 90 Hz Smooth Display9%
Redmi 12C (Lavender Purple, 4GB RAM, 64GB Storage) | High Performance Mediatek Helio G85 | Big 17cm(6.71) HD+ Display with 5000mAh(typ) Battery50%
Samsung Galaxy M04 Dark Blue, 4GB RAM, 64GB Storage | Upto 8GB RAM with RAM Plus | MediaTek Helio P35 Octa-core Processor | 5000 mAh Battery | 13MP Dual Camera46%
Redmi A2 (Classic Black, 2GB RAM, 64GB Storage)38%
Scroll to Top