రిలయన్స్ జియోబుక్ 2023 ల్యాప్‌టాప్ సేల్ మొదలైంది. దీనిని ప్లాస్టిక్ బాడీతో రూపొందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8788 ప్రాసెసర్‌పై jiobook 2023 పనిచేస్తుంది. ఇన్‌బిల్ట్ సిమ్ కార్డుతో వస్తోంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెచ్డీఎంఐ మినీ పోర్టూ ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 8 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
Jio Book 2023 Price
ఈ ల్యాప్‌టాప్ ధర రూ.16,499. Amazon, Realiance digital ఈ-కామర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. జియో బుక్
ఆండ్రాయిడ్ జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 11.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే అందించారు. ఈ 4జీ ల్యాప్‌టాప్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8788 ప్రాసెసర్ ద్వారా జియోబుక్ 2023 రన్ అవుతుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే ఛాన్స్ ఉంది.
Pingback: Jio 5G Phone: రూ.8000కే జియో 5జీ ఫోన్! ఆగస్టులోనే లాంఛ్! - offers BRO