Itel P55 5G: దేశంలో ఛీపెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్ ఇదే! ధర ఎంతంటే!
అతి తక్కువ ధరలో 5g Smartphone కోసం చూస్తున్న వారికి గుడ్న్యూస్. Itel P55 5G మంగళవారం భారత మార్కెట్లో విడుదలైంది. దేశంలోనే cheapest 5G smartphone ఇదేనని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇందులో అక్టాకోర్ డైమెన్సిటీ చిప్సెట్ ఉంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. కృత్రిమ మేథస్సు ఆధారంగా రూపొందించిన డ్యుయల్ రియర్ కెమేరా యూనిట్ వస్తోంది. సింగిల్ స్టోరేజ్ సదుపాయంతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఇక పదివేల లోపు స్మార్ట్ఫోన్ల …
Itel P55 5G: దేశంలో ఛీపెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్ ఇదే! ధర ఎంతంటే! Read More »