Free Books: మైండ్‌ను మార్చే, డబ్బును సృష్టించే బెస్ట్ e books – ఫ్రీగా దొరుకుతున్నాయ్!
మీరు పుస్తక ప్రియులా! తెలివితేటలను పెంచుకోవడానికి అధ్యయనమే మార్గమని విశ్వసిస్తారా? మైండ్ మేనేజ్మెంట్ బుక్స్ చదవడాన్ని ఇష్టపడతారా? అయితే Amazonలో ఈ ఉచిత పుస్తకాలను మీరు తప్పక చూడాల్సిందే! ఆపై చదవాల్సిందే! Amazon వెబ్సైట్లో దాదాపుగా 60వేల పుస్తకాలు kindle వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. వందల కొద్దీ పుస్తకాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సొంతం చేసుకోవచ్చు. మీ Smarthpone, Kindle డివైజుల్లో నిక్షిప్తంచేసుకొని సమయం కుదిరినప్పుడల్లా చదుకోవచ్చు. చాలామంది మైండ్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్కు సంబంధించిన …
Free Books: మైండ్‌ను మార్చే, డబ్బును సృష్టించే బెస్ట్ e books – ఫ్రీగా దొరుకుతున్నాయ్! Read More »